సిరిసిల్ల: సిరిసిల్ల 38వ వార్డులో నూతన సీసీ కాలువ నిర్మాణానికి భూమిపూజ
సిరిసిల్ల 38వ వార్డులో 3 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో సీసీ కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.