విశాఖపట్నం: మధురవాడ బీచ్ ఘటన: బాధితులకు అండగా ఉంటామన్న గంటా రవితేజ
మధురవాడ ఐటీ సెజ్ బీచ్లో ముగ్గురు విద్యార్థుల మృతిపై గంటా రవితేజ స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, యు.ఎ.ఇ.లో ఉన్న సూర్య ప్రకాష్ తండ్రిని రప్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.