రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో దివ్యాంగుల పారా క్రీడా ఎంపిక పోటీలు: నవంబర్ 23న నిర్వహణ
డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 23న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. అర్హులైన దివ్యాంగ క్రీడాకారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని అధికారులు తెలిపారు.