అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం: వరదలో చిక్కుకున్న రైతు, చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న వైనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో వరద ఉధృతికి చెట్టెక్కిన రైతును ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు డ్రోన్ సాయంతో సురక్షితంగా రక్షించాయి. మురసు తుఫాన్ కారణంగా పంటలు నీటమునిగి, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.