గజ్వేల్: గజ్వేల్లో విద్యార్థుల గర్జన: హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్వీ భారీ నిరసన
గజ్వేల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ. యూత్ డిక్లరేషన్ హామీలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం డిమాండ్. GO 97ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల నిరసన.