అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవనంలో రైతు తొమ్మిదవ మహాసభల నిర్వహించడం చాలా శుభ పరిణామం అని రైతు సంఘం నాయకులు తెలిపారు
Anantapur Urban, Anantapur | Sep 11, 2026
అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవనంలో రైతు తొమ్మిదవ మహాసభల నిర్వహించడం చాలా శుభ పరిణామం అని రైతు సంఘం నాయకులు తెలిపారు శుక్రవారం ఉదయం 11:50 సమయం లో మహాసభ నిర్వహించిన రైతుల సమస్యల పరిష్కరించాలన్నారు