కర్నూలు: కర్నూలులో ఘనంగా 59వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు కేంద్ర గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటానికి నివాళులర్పించిన అతిథులు, గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.