చేర్యాల: సెప్టెంబర్ 10న 'చలో హైదరాబాద్': ఉద్యోగుల పోరాట వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న నిర్వహించనున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమ వాల్ పోస్టర్ను మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఆవిష్కరించారు. PRC, OPS సాధన మరియు పెండింగ్ బిల్లుల కోసం ఈ పోరాటం జరుగుతోంది.