నాగర్ కర్నూల్: సత్యసాయి మందిరంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
నాగర్ కర్నూల్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 49 కుటుంబాల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద పంపిణీ కూడా నిర్వహించారు.