మద్దూర్: మద్దూరులో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు
జనగామ నియోజకవర్గంలో మరణించిన వానరసి చంద్రయ్య గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందించింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మద్దూరు మండల కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.