సిరిసిల్ల: వేములవాడలో సిరిసిల్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సిరిసిల్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రారంభించారు. స్థానికులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడమే ఈ శాఖ ముఖ్య ఉద్దేశ్యం.