రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం అద్దేపల్లి కాలనీ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
రాజమహేంద్రవరం అద్దేపల్లి కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ పి. కోమల సందర్శించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, యాప్స్‌లో వివరాల నమోదు, మరియు వివిధ రికార్డులను ఆమె తనిఖీ చేశారు.