అశ్వారావుపేట: ములకలపల్లి - దమ్మపేట రాకపోకలు బంద్: వరద నీటిలో మునిగిన డైవర్షన్ రోడ్డు
మురుసు తుఫాన్ ప్రభావంతో రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డుపైకి వరద నీరు రావడంతో ములకలపల్లి - దమ్మపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయం కోసం కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.