గుంటూరు: ప్రత్తిపాడులో గెలుపొందిన ఎంపీటీసీలను సన్మానించిన బలసాని కిరణ్ కుమార్
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులో జరిగిన కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులను ఆయన సత్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు బలసానిని శాలువాతో సన్మానించారు.