కర్నూలు: ఆదోని మార్కెట్ యార్డులో ప్రమాదకరంగా పైకప్పు; సిబ్బంది ఆందోళన
ఆదోని మార్కెట్ యార్డులోని ఈ-నామ్ కార్యాలయ పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.