నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పద్మ విభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ గారిని స్మరించుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో ఆయన కృషిని కొనియాడారు.