పిఠాపురం: రాష్ట్ర స్థాయికి ఎంపికైన చెందుర్తి విద్యార్థిని ప్రాజెక్టు
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో గొల్లప్రోలు మండలం చెందుర్తి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని గౌతమి వెంకటలక్ష్మి ఎంపికైంది. జామ ఆకులతో తయారు చేసిన టీ ప్రయోజనాలపై ఆమె చేసిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.