రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరా
రాజమహేంద్రవరంలో డ్రైనేజీ, రోడ్లు మరియు పార్కుల అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు.