Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Cds
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand

దర్శి: దర్శిలో ప్రసంన్నాంజనేయ స్వామి వారి నగర సంకీర్తనలో ఆకట్టుకున్న కోలాట నృత్య ప్రదర్శన

Darsi, Prakasam | May 6, 2025
దర్శిలో మంగళవారం సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పురవీధుల వెంట నగర సంకీర్తన చేస్తూ, కోలాట ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం ఆలయ అర్చకులు ఓరుగంటి రమణయ్య పర్యవేక్షణలో కొనసాగింది. కోలాట నృత్య ప్రదర్శన స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

MORE NEWS