కర్నూలు: కర్నూలు కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కర్నూలులోని కె.వి.ఆర్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించి, పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.