మహబూబ్ నగర్ అర్బన్: టీటీగుట్ట ప్రాంతంలోని రైల్వే గేటు వద్ద వాహనదారుల ఇక్కట్లు, బైపాస్ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి #localissue
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీటిగుట్ట ప్రాంతంలో ఉన్న రైల్వే గేటు వాహనాదారులకు శాపంగా మారింది మహబూబ్నగర్ నుంచి తాండూర్ వైపు వెళ్లే నేషనల్ హైవే కావడంతో వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందిగా మారింది దీంతో పెద్ద వాహనాలు రైల్వే గేటుg దారా తాండూర్ వైపు వెళ్ళడంతో చిన్న వాహనాలు ఇబ్బందిగా మారిందని స్థానిక ప్రజలు ఆపుతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు చించోలి బైపాస్ రహదారిని పనులను వేగమంతగా పూర్తి చేసి బైపాస్ లో పెద్ద వాహనాలను మళ్లించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు టీటిగుట్ట దగ్గర ఉన్న రైల్వే గేటి సమస్యలు తొలగిపోతుందని ప్రజలు కాబోతున్నారు