ఇందల్వాయి: ఇందల్వాయిలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం
ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సమ్యా నాయక్ తండాలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ చట్టాలపై FRO రవి మోహన్ బాట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవిని కాపాడుకోవడం, వన్యప్రాణుల వేట నిషేధంపై తండా వాసులకు అవగాహన కల్పించారు.