కామారెడ్డి: కామారెడ్డిలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్: 106 కేసులు నమోదు, రూ. 1.30 లక్షల జరిమానా
కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 106 కేసులు నమోదు చేయగా, 241 చలానాల ద్వారా రూ. 1,30,770 జరిమానా వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సీఐ నరహరి హెచ్చరించారు.