విశాఖపట్నం: గాంధీ జయంతి: పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. తీర ప్రాంత రక్షణ వనాలు పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు.