కామారెడ్డి: కామారెడ్డిలో దోపిడీ ముఠా అరెస్ట్: కూలి పని పేరుతో మోసం చేసిన ఇద్దరు నిందితులు
కామారెడ్డిలో కూలి పని పేరుతో వ్యక్తిని నమ్మించి, బెదిరించి డబ్బులు, ఫోన్ దోచుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడమంచి లక్ష్మి, అల్లం శివకుమార్ అనే నిందితుల నుండి సొమ్ము, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.