మానకొండూరు: తిమ్మాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఓటర్ మ్యాచింగ్ ప్రక్రియను చేపట్టిన అధికారులు...
ఓటర్ మ్యాచింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం' ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. దానిలో భాగంగా 2002, 2025 సంవత్సరాల ఓటర్ జాబితా మ్యాచింగ్ ప్రక్రియను కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తిమ్మాపూర్ MRO శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. మంగళవారం MRO కార్యాలయంలో 2002, 2025 సంవత్సరాల ఓటర్ జాబితాల మ్యాచింగ్ ప్రక్రియను BLOలతో కలిసి సమీక్షించారు. ఈ 2 ఓటర్ లిస్టులలో ఎంతమంది ఓటర్లు మ్యాచింగ్ అవుతున్నారనే వివరాల కోసం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో