సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్లలోని అంబేద్కర్ కూడలిలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పిస్తూ, పౌరులు తమ ప్రాథమిక బాధ్యతలను విస్మరించకూడదని విభాగ్ సహసంయోజక్ మోర శ్రీనివాస్ కోరారు.