కర్నూలు: పత్తికొండ వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సోమశేఖర్ ఎంపిక
పత్తికొండ పట్టణ వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఎంపికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, ఇతర ముఖ్య నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవకాశం కల్పించారు.