కోహెడ: కోహెడలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ఎస్ఐ పుల్ల అభిలాష్ కీలక సూచనలు
కోహెడలో వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఎస్ఐ పుల్ల అభిలాష్ మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. అనుమతులు తీసుకోవాలని, డీజేల వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని మరియు నిమజ్జన ఊరేగింపుల్లో పోలీసు నిబంధనలు అనుసరించాలని నిర్వాహకులకు సూచించారు.