రాప్తాడు: చిన్మయి నగర్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ లో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే చిన్మయ నగర్ వద్ద జేఎన్టీయూ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ లో సోమవారం 12 గంటల 15 నిమిషాల సమయంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుచేసి ఎందరో పారిస్సాంగం వేతులకు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ అందించే సహకారాన్ని పారిశ్రామికవేత్తలంతా సభ్యులం చేసుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.