Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

దారుణ హత్య.. ఉలిక్కిపడిన నెల్లూరు.!

India | Nov 28, 2025
దారుణ హత్య.. ఉలిక్కిపడిన నెల్లూరు.! నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డు, నారాయణ కళాశాల సమీపంలో పెంచలయ్య అనే స్థానికుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ తాజా ఘటనతో నెల్లూరు నగరం మరోసారి ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు.