శ్రీశైలం: దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా నిర్వహించి గెలవండి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు ,బండి ఆత్మకూరు, మహానంది మండలంలో వైసీపీ నాయకులను నిర్బంధించి దుర్మార్గంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ,మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా నిర్వహించి గెలిచి చూపించండి అని శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. నన్ను హౌస్ అరెస్టు చేసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాత్రం బూతు ,బూతు తిప్పుతూ రింకింగులు చేస్తున్నారని శిల్ప ఆరోపించారు.