కామారెడ్డి: కామారెడ్డిలో జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
కామారెడ్డి జిల్లాలో నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను, ఆర్మీ జవానును జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది.