చేర్యాల మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, అపరిచిత వ్యక్తుల గురించి, సామాజిక రుగ్మతల గురించి, అవగాహన కల్పించిన చేర్యాల ఎస్ఐ నవీన్, హుస్నాబాద్ షీటీమ్ బృందం.
28 views | Siddipet, Telangana | Sep 20, 2025