రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ విపిఓతో కలిసి అనాజీపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు యువకులకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ విపిఓతో కలిసి అనాజీపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు యువకులకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News