కర్నూలు: దేవనకొండ విజేతలతో గుడిసె ఆది కృష్ణమ్మ భేటీ: అభివృద్ధిపై దిశానిర్దేశం
దేవనకొండ జెడ్పీటీసీ సాదికా, ఎంపీటీసీ వీరేష్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మను కలిసి సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆది కృష్ణమ్మ విజేతలకు సూచించారు.