కడప: జిల్లాలో ఒకరోజు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆత్మీయ వీడ్కోలు
Kadapa, YSR | Nov 19, 2025 బుధవారం వై ఎస్ ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్య క్రమం మరియు చిన్న దాసన పల్లిలో వ్యవసాయ క్షేత్రం సందర్శన,పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొని బుధవారం రాత్రి:8.50 గం.లకు కడప విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం అయిన గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్,కడప, కమలాపురం,ప్రొద్దుటూరు, మైదుకూరు శాసన సభ్యులు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి,