విశాఖపట్నం: సింహాచలంలో ఘనంగా స్వర్ణ పుష్ప అర్చన.. భక్తులకు స్వామివారి ప్రసాదాల వితరణ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో స్వర్ణ పుష్ప అర్చన నేత్రపర్వంగా సాగింది. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు అందజేశారు.