నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్: ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనే అవకాశం
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడలు సెప్టెంబర్ 8, 9న హైదరాబాద్లో జరగనున్నాయి. ఆసక్తి గల ఉద్యోగులు ఆగస్టు 31లోపు తమ వివరాలను జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.