విశాఖపట్నం: రుషికొండ భవనాలు.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏంటి?
450 కోట్లతో నిర్మించిన రుషికొండ భవనాలు రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రక్రియలో న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులు, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ప్రభుత్వం వీటిని ఎలా వాడుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉంది.