శ్రీశైలం: నీళ్లు తాగడానికి వచ్చి ప్రమాదవశాత్తు తెలుగు గంగా కాలువలో పడిపోయిన అడవి దుప్పి
నీళ్లు తాగడానికి వచ్చిన అడవి దుప్పి ప్రమాదవశాత్తు నీళ్లు లో పడిపోయింది.పాములపాడు మండలం ఎర్రగుడురు గ్రామం వద్ద ఆంజనేయస్వామి గుడి వెనకాల తెలుగంగ కాలువలో అడవిదుప్పి దారి తప్పే వచ్చి నీళ్లు తాగడానికి అని తెలుసుకుంగ కాలువలో దిగింది.అయితే కాలుజారి నీటిలో పడిపోయింది సుమారు రెండు గంటలసేపు పైకి ఎక్కడానికి ఆటో ఇటు తిరుగుతూ నీళ్లు అక్కడ ఉన్న రైతులకు కనిపించింది.వెంటనే రైతులు స్థానిక ఆత్మకూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ఆటవీ అధికారులు సుమారు గంటసేపు శ్రమించి బోట్లలో వెళ్లి రక్షించి సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.