నడిగూడెం: నడిగూడెంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
నడిగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.