కర్నూలు: మల్యాల పంప్‌హౌస్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
నందికొట్కూరు మండలం మల్యాల పంప్‌హౌస్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆమె ఆదేశించారు.