కోదాడ: కోదాడలో 800 ఆటోలకు 'మై ఆటో ఇస్ సేఫ్' క్యూఆర్ కోడ్స్ ప్రారంభం
Kodad, Suryapet | Aug 19, 2026 కోదాడలో ప్రయాణికుల భద్రత కోసం 800 ఆటోలకు క్యూఆర్ కోడ్లను సూర్యాపేట ఎస్పీ నరసింహ అందజేశారు. ప్రయాణికులు ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అత్యవసర సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయవచ్చు.