విశాఖపట్నం: విశాఖలో మున్సిపల్ కార్మికుల ధర్నా: టైమ్ స్కేల్ అమలు కోసం డిమాండ్
విశాఖపట్నం జోన్-4 సూర్యాబాగ్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా. 12వ పిఆర్సి అమలు, టైమ్ స్కేల్ మరియు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్.