గుంటూరు: గుంటూరు విద్యానగర్‌లో 'ఐకిడ్జ్' ప్లే స్కూల్ ప్రారంభం.. పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు విద్యానగర్ 3వ లైనులో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఐకిడ్జ్' ప్లే స్కూల్‌ను నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రారంభించారు. చిన్నారుల సృజనాత్మకతను పెంచే విద్యను అందించాలని పాఠశాల యాజమాన్యాన్ని మేయర్ కోరారు.