రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, 23 వాహనాలు స్వాధీనం
రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.