అనంతపురం అర్బన్: రాప్తాడు నియోజకవర్గం లోని వైసీపీ నాయకులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Sep 13, 2026
రాప్తాడు నియోజకవర్గం లోని వైసీపీ నాయకులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి స్పందించి వైసిపి నేతలకు రక్షణ కల్పించాలన్నారు రక్తపుర నగరంలోని ఆదివారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల సమయం లో మీడియా సమావేశం.