రఘునాథపాలెం: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన: డాక్టర్ రాజేష్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్
నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజేష్‌ను మధిరకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. డాక్టర్ బదిలీని రద్దు చేసి, నేలకొండపల్లిలోనే ఆయనను కొనసాగించాలని వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మరియు రోగులు డిమాండ్ చేశారు.