గుంటూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం మండలంలోని హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.